About Ramayana Vachana Kavitvamu
శ్రీరామాయణము ఆదికావ్యము. బ్రహ్మ చేతను, నారదమునీంద్రుల వారిచేతను
ఉపదేశాన్ని పొందిన శ్రీ వాల్మీకిమహర్షి ఇరవైనాలుగు అక్షరముల గాయత్రీ
మహామంత్రము యొక్క సంపుటీకరణంతో ఇరవైనాలుగువేల శ్లోకములలో బ్రహ్మలోకంలోని
శతకోటి ప్రవిస్తరమైన శ్రీరామాయణాన్ని భూలోకవాసులకి అందించే ప్రయత్నం.
త్రేతాయుగంలో అంతటి శ్రీరామాయణ గ్రంధంలోని విశేషాలను ఈనాటి ఆధునిక
సమాజంలోని బాలురకు, చిన్నారులకు అలాగే యువలోకం సరళమైన భాషలో సంక్షిప్తంగా
అందించే ప్రయత్నం. కేవల తెలుగు వచనం మాత్రమే కాక మధ్యమధ్యలో బీజాక్షర
సంపుటీకరణంతో ఉన్న సంస్కృతశ్లోకాలను అనుసంధానించడం శ్రీరామాయణ కధాకధనము
యొక్క ప్రత్యేకవైశిష్ట్యము.
Download and install
Ramayana Vachana Kavitvamu version 0.0.2 on your
Android device!
Downloaded 100+ times, content rating: Everyone
Android package:
com.mtechlab.ramayanam, download Ramayana Vachana Kavitvamu.apk
by M####:
Awesome