Mana Palletullu for Android
Very nice app for Telugu people. Appreciate the efforts of the developers in bringing the best knowledge about our very own village culture into an app. Hope to see more such apps which are a feast to your soul. Great work.
చాలా చాలా థాంక్స్ అండి నా చిన్ననాటి జ్ఞాపకాలను గురుతుచేశారు . అవి చదువుతున్నపుడు న ముఖములో ఆ చిరు నవ్వు చిన్నపుడు చేసిన పనులు గురుతుకు వచ్చి కళ్ళలో నుంచి ఆనందభాష్పలు వచ్చాయి. మీరు ఇలాంటి అప్ చేసినందుకు థాంక్స్. మా పిల్లలు పుట్టినాకా వాళ్ళకి చూపిస్తాం .మేము చేసిన పనులు ఆడిన ఆటల. చాలా థాంక్స్ అండి.
చాల సంతోషం మిత్రమా మిమల్ని ఎంత పొగిడిన తక్కువే గురువుగారి అశీసులు మీకు ఎల్లపుడు ఉండాలని మనసు పురీతిగా కోరుకుంటున్నాను మీరు ఈ లాంటి మంచి ప్రయత్నాలు చేయాలనీ కోరుకుంటున్నాను ధన్యవాదాలు
Very very thanks bro giving this app.naku na chinnanati gynapakalu gurtukostunnai.I feel very too much happy bro.very thanks bro
It is awesome. Its remember all my childhood things and its unbelievable. Gives my childhood.thank u thank u so much.and ple collect more more memories ple tq.
ముందుగా మీకు నా క్రుతజ్ఞతలు & ధన్యవాదాలు ఇది అద్భుతమైన యాప్. పూర్తి నా చిన్ననాటి మధురమైన ఙ్ఞాపకాలను గుర్తుకుతెచ్చేలా చేసింది.మీకు ఈశ్వరుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. అద్భుతం All d best.
Super sir..naku estamaina aata బచ్చరాయి..dhinine aaggipette "పేత్తల" aata antaru.. E aatalu eppudu levu.. Nenu eppati chinna pillalaku Nerpadaniki anni aatalu collect chesthunna..dhaniki e app chala Use avuthundhi.. Maku thelisina aatalu unte chepputham..mi whatsapp number pampandi. Gatham kadla mundhu chupicharu..miku 5star saripothu..100star esthunna. Chala thanks.. Kotha Ramanujam
Ivannee chusthunte mallee chinna valla mayyaamaa anna feel kaluguthundhi thanks brother mem eppudu mee thone (palleturi lone) vuntaam
రైతు గురించి చదివి కంట నీరు వచ్చాయి... ఇకపోతే బాల్యం లో పాడుకునే పాటలు, ఆదుకునే ఆటలు..నా మనసును మళ్ళీ బాల్యం వైపు నడిపించాయి.. చాలా సంతోషంగా ఉంది...మీకు నా తరపున ధన్యవాదాలు..
I can't stop tears. I love childhood and it's memories.
Super boss.. చిన్నపుడు ఆడుకున్న ఆటలు, పాటలు అన్నీ గుర్తు చేసారు... Really sweet memories..
Nuvvu super kani, Muslim pandagala gurichi kooda cheppalsindi,Mana aikamathyam gurinchi theliyali kada.
Thanks for the beautiful app.. At one point I really missed everything back there.
చాలా చక్కగా తెలుగులో రచనలు చెయ్యడం జరిగింది.. ఎంతో మంది కి ఇది చాలా ఉపయోగకరమైన యాప్ .. పల్లెల్లో జీవనము ఎంతో ఆనందం ...
It's very very very beautiful app Because it shows child hood Things
I don't need what inside in this app I will give 5 for this app name only....
Super... Very.. Beautiful mana chinapudu vishayalu Sangathi gurthuku vasthunayi.. Thanks you.
ఈ app లో ఉన్న విషయాలు మధురస్మృతులు. మనలను గతంలోకి తీసుకుని వెళుతాయి.
It is best app to remember my momerys in children stage i thanks to this app
No word's,every pic & memory touching heart,thanks for your effort
Super boss ...I really appreciate
Thank you soo much bro... From bottom of the heart నేను చిన్నప్పుడు ఆడిన ఆటలు.. అమాయకంగా చేసిన చిలిపిగా అన్నీ గుర్తొచ్చాయి..
I remember my sweet memories.ThanQ so much
Travel Back to all great memories
మంచి అప్ చాలా గుర్తు చేసింది పండుగ ఫొటోస్ పెట్టి ఉంటే బావుండును
Very nice app to recall childhood days
Super. Feels very happy. Reminds the great memories...
It is wonderful and I will gives a review if I loved it
నిజంగా చాలా మంచి app ఇది. నా నా బాల్యం, శైశవం గుర్తుకు వస్తుంది
ఇది నా చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు చేస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది
THANKS for app developer I loved this app Madhi palleturu kani ee photos chusthunte Anni gurthosthunnai
Chinna nati gnapakalu guthukochai vateni baga miss avuthunanu
ఈ చిన్న నాటి జ్ఞాపకాలు ఎంతో మరువలేని వి
KADIRI Narasimha swamy Sihmachalam Yadagiri gutta Annavaram
అద్భుతమైన ఆప్. తెలుగువారు తప్పకుండ డౌన్లోడ్ చేసుకోవాలి
It will remembered our past memories
ఛాలా బాగుంది, తెలియని ఎన్నో విషయాలు తెలిసాయి
Iam and my family members were very happy by collecting old memories
Lot of information is missing in this app... Specially Telangana info...Mana pandugalu... Mana alayalu...etc...
by L####:
Super ..... excellent...na Chinna Nati gnapakalu rewind ayyai..avanni taluchukuni naku yedupu vachindi...e busy days lo Atlanti swactchamaina Prema, atalu.,apyatalu karuvu auvthunnai..e app na madini marala chinnavadini I chesindi..devuda marala chinnavadini cheyi plz...